Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
अमित_शाह
Bollywood
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటే జీవనం ఎలా సాగుతుందని అడిగినందుకు యువకుడు చెరువులో పడి మృతి

Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం జిల్లా రూరల్ మండల పరిధిలోని ఆలమూరు కు చెందిన పార్టీ బద్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఆలమూరు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి శనివారం మధ్యాహ్నం అనంతపురం రూరల్ పోలీసులు వివరాలను వెల్లడించారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.