నిజామాబాద్ సౌత్: మురుగు కాలువల్లో యుద్ధప్రాతిపదికన పూడిక తొలగింపు పనులు: క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించిన కలెక్టర్, సీ.పీ
Nizamabad South, Nizamabad | Aug 14, 2025
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఆయా నివాస ప్రాంతాలలో గల మురుగు కాలువల్లో వర్షపు జలాలు నిలువ ఉండకుండా పూడికతీత పనులను...