చెన్నారావుపేట: జల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య
Chennaraopet, Warangal Rural | Mar 12, 2025
అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది బుధవారం ఈ ఘటన జరిగింది వివరాలలోకి వెళితే...