మారేడ్పల్లి: అబిడ్స్ లో ఓ వ్యక్తి పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డ దుండగుడు... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Marredpally, Hyderabad | Jul 19, 2024
వాహనదారుల మధ్య గొడవ దాడికి దారితీసింది. ఓ వాహనదారుడిపై మరో వాహనదారుల పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఘటనాస్థలంలో పోలీసులు...