Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఎస్ లింగం దిన్నె గ్రామంలో,అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన లారీ

Allagadda, Nandyal | Apr 13, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎస్ లింగం దిన్నె గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం లారీ అదుపుతప్పి వేగంగా రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది, లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు, ఈ ఘటనలో లారీ డ్రైవర్ చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, గాయపడిన డ్రైవర్ ను చికిత్స కొరకు ఆస్పత్రికి తరలించారు