మహబూబ్ నగర్ అర్బన్: బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలి జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రతి శాఖకు చెందిన అధికారులు మహిళలు ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రిపై తెలిపారు ఈ సందర్భంగా నేడు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు ప్రత్యేకంగా సాంప్రదాయపద్ధంగా వచ్చే బతుకమ్మ సంబరాలు నిర్వహించుకోవాలని తెలిపారు