రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తికంగా దీపావళి పండుగ సందర్భంగాలక్ష్మీదేవికి పూజలు నిర్వహించి పటాకులు కాల్చిన ప్రజలు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి ఆత్మకూరు అనంతపురం రూరల్ రాప్తాడు మండల కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా పూజలు నిర్వహించి అనంతరం పటాకులను పేల్చి ఉత్సాహంగా చిందులు వేయడం జరిగింది ఈ విధంగా రాప్తాడు ఏ సందర్భంలోని రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండల కేంద్రాల్లో మరియు గ్రామాల్లోనూ దీపావళి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు.