అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ తగ్గించాలని చెప్పే జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్
Anantapur Urban, Anantapur | Jun 4, 2026
అనంతపురం నగరంలోని ఎన్జీవో కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సదస్సు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలని డిమాండ్ చేశారు.