నందికోట్కూరు: పారుమంచాల కల్వర్టు నిర్మించకుండా రోడ్డు నిర్మాణం పనులుచేపట్టిన కాంట్రాక్టర్ రద్దు చేయాలి,CPM కన్వీనర్ కర్ణ
నంద్యాల జిల్లా బైరాపురం నుంచి తిమ్మాపురం పారుమంచాల వైపు రోడ్డు పనులు చేపట్టారు పారుమంచాల కాకిలేరు చెరువు కాలువ ఇరువైపులా కల్వర్టు నిర్మించకపోవడంతో శుక్రవారం సిపిఎం మండల కన్వీనర్ ఎం కర్ణ రోడ్డు పనులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాకులేరు చెరువు కాలువ ఇరువైపులా కల్వర్టు నిర్మించీ రోడ్డు పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు, కల్వర్టు నిర్మించకుండా రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేస్తే వాహనదారులకు రైతులకు ఎద్దులు బండ్లు కాలువల్లో పడి ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నవని వాటిని దృష్టిలో ఉంచుకొని కాంట్రాక్టర్ తక్షణమే కల్వర్టు నిర్మించి రోడ్డుపన్నులు చేపట్టాలని ఆయన డిమాండ్