Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనారోగ్య సమస్య తీవ్రమవడంతో మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య

Anantapur Urban, Anantapur | May 1, 2026
అనంతపురం నగరంలోని భైరవ నగర్ కు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి దీపరమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ జీవితం పై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం తెలియజేశారు. గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వేన ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లుగా నిర్ధారించారని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనారోగ్య సమస్య తీవ్రమవడంతో మనస్థాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్య - Anantapur Urban News