కరీంనగర్: మూడు రోజుల క్రితమే వివాహం, పరీక్ష రాయడానికి వెళ్తుండగా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై లారీ ఢీకొని నవ వధువు మృతి
Karimnagar, Karimnagar | Aug 8, 2025
ఆ ఇద్దరికీ మూడు రోజుల క్రితమే పెళ్లయింది. ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. ఉన్నత చదువు కోసం భార్యను పరీక్ష రాయించి తిరిగి...