అనంతపురం అర్బన్: పెంచిన పెట్రోల్ ,డీజిల్ వంటగ్యాస్ ధరలు తగ్గించాలని వామపక్ష నాయకులు అనంతపురం టవర్ క్లాక్ సమీపాన ఆందోళన
Anantapur Urban, Anantapur | Jun 9, 2026
పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు వెంటనే ఉపసంకరించుకోవాలని వామపక్ష నాయకుల డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో టవర్ క్లాక్ సమీపాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హోమ పక్ష నాయకులు సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శి లో నారాయణస్వామి, నల్లప్ప, వామపక్ష నేతలో పాల్గొన్నారు