జిల్లా కేంద్రం చీరాలకు తరలిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఉధ్ఘాటన, అదే జరిగితే పదవిలో ఉండనని వెల్లడి
Bapatla, Bapatla | Aug 23, 2025
జిల్లా కేంద్రంగా బాపట్ల కొనసాగుతుందని,చీరాలకు తరలిపోయే ప్రసక్తి లేదని బాపట్ల టిడిపి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పష్టం...