నందికోట్కూరు: నంద్యాలలో బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న,ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాలలో శనివారం నిర్వహించిన “బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్" కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మరియు నంద్యాల జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ తో కలిసి నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, బడ్జెట్‌లో కేటాయించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు, గతంలో ఆగిపోయిన సుమారు 85 కేంద్రపథకాలను తిరిగి ప్రారంభించామని, నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు,ఢిల్లీలో ఒక ఐఏఎస్ అధికారి మరియు నలుగురు నిపుణులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, వీరు కే