నర్సీపట్నానికి మంజూరు చేసింది ఉత్తుత్తి మెడికల్ కాలేజీ, టీడీపీ నేత చింతకాయల విజయ్
వైసిపి ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం కి మంజూరు చేసింది ఉత్తుత్తి మెడికల్ కాలేజీ మాత్రమేనని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో సుదీర్ఘంగా మాట్లాడారు.