Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

నందికోట్కూరు: బ్రాహ్మణ కొట్కూరు మద్యం షాపులో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ల్యాబ్ కు మద్యం శాంపిల్స్

Nandikotkur, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలోని మద్యం షాపులో ఎక్సైజ్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు, స్టాక్ రికార్డులను పరిశీలించారు, మద్యం దుకాణంలో ఉన్న మద్యం ఆ షాపులకు చెందినదా కాదా అనే విషయాలను పరిశీలించారు, దుకాణాల్లో ఉన్న మద్యం శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు, నందికొట్కూరు ఎక్సైజ్ రామాంజనేయులు ఎస్ఐ భాష్యం శ్రీనివాసులు ఎక్సైజ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

MORE NEWS

నందికోట్కూరు: బ్రాహ్మణ కొట్కూరు మద్యం షాపులో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో ల్యాబ్ కు మద్యం శాంపిల్స్ - Nandikotkur News