ముదిగుబ్బ చిన్నెకుంటపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి చనిపోయిన వ్యక్తి ఎవరు- పోలీసుల ఆరా
Dharmavaram, Sri Sathyasai | Sep 5, 2025
ముదిగుబ్బ చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు....