బోయిన్‌పల్లి: స్తంభంపల్లి గ్రామంలో గంజి వాగు వద్ద కోతకు గురి అయిన రోడ్డు వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్
Boinpalle, Rajanna Sircilla | Aug 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్‌పల్లి మండలం,స్తంభం పల్లి గ్రామంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఉదృతంగా...