నందికోట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గం లోని సర్పంచులకు: డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
రానున్న సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు. నంద్యాలజిల్లానందికొట్కూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,నియోజకవర్గంలోని ఆరు మండలాలు నందికొట్కూరు,మిడుతూరు, జూపాడు బంగ్లా,పగిడ్యాల, కొత్తపల్లి,పాములపాడు మండలాల్లో ఉన్న వైసీపీ సర్పంచులకు శాలువా పూలమాలలతో డాక్టర్ సుధీర్ సన్మానించారు,ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు,అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో