నిజామాబాద్ రూరల్: పల్లెల ప్రగతి కోసమే పనుల జాతర: పాల్ద గ్రామంలో నిర్వహించిన పనుల జాతరలో రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతి రెడ్డి
Nizamabad Rural, Nizamabad | Aug 22, 2025
మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం...