నవాబ్‌పేట: అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కొరకు సెప్టెంబర్ 26న జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు మెగా జాబ్ మేళా
అప్పులో ఫార్మసీ నందు ఉద్యోగాల కొరకు వికారాబాద్ జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు సెప్టెంబర్ 26న శుక్రవారం మెగా జాబ్ మేల నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్బాస్ సుభాన్ ఒక ప్రక్రియలు తెలిపారు. అప్పుల ఫార్మసీలు సుమారు 50 పోస్టులు ఫార్మసిస్టు అసిస్టెంట్ అందుబాటులో ఉన్నాయని ఆసక్తికర నిరుద్యోగ యువతీ యువకులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.