Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఉత్సాహంగా ఒంగోలు మినీ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ అథారిటీ సమ్మర్ ఉచిత క్యాంప్, ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు

Ongole Urban, Prakasam | May 19, 2026
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాలతో ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ విజయవంతంగా కొనసాగుతోంది. పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఉచిత క్యాంపును ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన కోచ్లతో అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతోపాటు క్రీడాకారులకు శారీరక దారుఢ్యం కోసం పౌష్టికాహారం అందిస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.