నంద్యాల అర్బన్: కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను సకాలంలో అప్లోడ్ చేయాలి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 1, 2026
నంద్యాల జిల్లా అభివృద్ధి సూచికలను మెరుగుపరచడంలో భాగంగా ప్రతి శాఖకు తమకు సంబంధించిన కీ ఫర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వివరాలను సకాలంలో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖల అధికారులు ఆదేశించారు.సోమవారం కలెక్టర్ నుండి పీసీఆర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వీఆర్వో రాము నాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు