అనంతపురం అర్బన్: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు
Anantapur Urban, Anantapur | Jul 2, 2026
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.