అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఏపీ మున్సిపల్ కార్మికులు ఆందోళన
Anantapur Urban, Anantapur | Jun 25, 2026
అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ తెలిపారు గురువారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో ఆందోళన కార్యక్రమంలో నిర్వహించారు.