ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళ్‌పల్లి వద్ద హాస్టల్ నిర్వాహకురాలి పై కొంతమంది దాడికి ప్రయత్నించారని మహిళ ఆరోపించారు. 'మాకు తెలియకుండా హాస్టల్ ఎలా నడుపుతావు' అని దౌర్జన్యానికి దిగి మానసికంగా హింసిస్తున్నారని వాపోయారు. పోలీసుల ముందే బెదిరింపులకు పాల్పడ్డారని హాస్టల్ నిర్వాహకురాలు వాపోయారు.