నందికోట్కూరు: ప్రసిద్ధ కొలను భారతి క్షేత్రంలో వివాదం అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు హోమాలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని ప్రసిద్ధ కొలను భారతి క్షేత్రంలో వివాదం నెలకొంది అధికారుల అనుమతి లేకుండా ప్రైవేటు హోమాలు మంగళవారం నిర్వహించారు,శ్రీశైల దేవస్థానం దత్తత ఆలయ ముఖమండపంలో నిబంధనలకు విరుద్ధంగా విశేష యాగం నిర్వహించారు,ఈవో, వైదిక కమిటీ అనుమతి లేకుండానే ప్రైవేటు బ్రాహ్మణులతో హోమ క్రతువులను ఎన్నారై కిరణ్ మంగళవారం నిర్వహించారు,పాలకమండలి సభ్యుడి అండతోనే ప్రవాస ఆంధ్రుడు కిరణ్ హోమానికి పూనుకున్నట్లు సమాచారం, దేవాలయం ఏమైనా ప్రైవేటు ఫంక్షన్ హాలా?" అంటూ భక్తాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు,పుణ్యక్షేత్రంలో ఇష్టానుసారంగా వ్యక్తిగత యాగాలు నిర్వహించే వారిపై చ