ఒంగోలు అర్బన్: ఆడుకుంటూ తప్పిపోయిన చిన్నారి కోసం డ్రోన్ కెమెరాలు 20 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన ఎస్పి
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరుకుంపాలెం కు సంబంధించిన ఆరు సంవత్సరాల రిచర్డ్స్ అనే చిన్నారి కళాశాలలో ఆడుకుంటూ బయటికి వెళ్లి అదృశ్యమయ్యాడు చిన్నారి తప్పిపోయిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న ఎస్పీ చిన్నారి ఆటిజంతో బాధపడుతున్నాడని తెలుసుకొని 20 ప్రత్యేక పోలీసు బృందాలు డాగ్స్ స్పాట్ డ్రోన్ కెమెరాలతో వెతికేటువంటి చర్యలను చేపట్టారు చెరుకుంపాలెం గ్రామం తో పాటు పరిసర ప్రాంతాలను కూడా జల్లెడ పట్టారు అర్ధరాత్రి 12 దాటినప్పటికీ చిన్నారిని వెతికే పని మాత్రం ఆపలేదు చిన్నారి ఫోటోని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో కూడా పంప