బనగానపల్లె: అవుకు మండల వైసీపీ నాయకుని పై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడానికి ఖండించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా ఉక్కు పట్టణానికి చెందిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కునుకుంట్ల రామన్న కుటుంబ సభ్యులను బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం పరామర్శించారు. గురువారం రామన్న పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించాలని ఆయన తీవ్రంగా ఖండించారు వైసీపీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామన్నారు