అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం పై మండిపడ్డ వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
Anantapur Urban, Anantapur | Jun 20, 2026
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కూటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసిపి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.