నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రం వద్ద గల ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల వాసవి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో కార్మికులకు భయాందోళనకు గురి బయటికి పరిగెత్తారు స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను అదుపు చేశారు అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఈ అగ్నిప్రమాదంలో షాపులోనికి ప్లాస్టిక్ వస్తువులన్నీ కాళీ బూడిదయ్యాయి