నంద్యాల అర్బన్: యోగాను దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి : నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 21, 2026
యోగా ద్వారా శారీరక ఆరోగ్యతో పాటు మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం ఏకాగ్రత పెంపొందుతాయని ప్రతి ఒక్కరు యోగాను తమ దయనిధిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు.ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఆవరణంలో యోగా చార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సామూహిక యోగ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధరించి డిఆర్ఓ రాము నాయక్ ఇతర జిల్లా అధికారులు ఉద్యోగులు విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు