Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: వీపన గండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన

Nandikotkur, Nandyal | Apr 9, 2026
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని వీపనగండ్ల గ్రామంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు శక్తి యాప్ పై ఆత్మకూరు శక్తి టీం అవగాహన కల్పించారు, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు విద్యార్థులకు ఈ యాప్ రక్షణ కవచంలా పనిచేస్తుందని పోలీస్ సిబ్బంది విద్యార్థులకు వివరించారు, ప్రతి మహిళా తప్పనిసరిగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు, మహిళల భద్రత కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చిందని వారు స్పష్టం చేశారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

MORE NEWS