అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు
Anantapur Urban, Anantapur | May 22, 2026
అనంతపురం నగరంలోని మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసిన సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు శుక్రవారం ఉదయం 10:30 సమయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు జాబితాలోనే తప్పులను సవరించాలన్నారు.