బ్రాహ్మణుకొట్కూరు సమీపంలో ఆరుగురు పేకా రాయుళ్లు అరెస్ట్, 42,290 రూపాయల స్వాధీనం కేసు నమోదు, ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లు అరెస్టు చేసినట్లు బ్రాహ్మణ కొట్టుకూరు ఎస్సై మణికంఠ శనివారం తెలిపారు, వారి వద్ద నుంచి 42,290 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు, ఈ సందర్భంగా ఎస్సై మణికంఠ మాట్లాడుతూ బ్రాహ్మణ కొట్కూరు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు