Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా బాటలో కొత్తపల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉద్యోగికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలోని బాటలో కొత్తపల్లి బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో గార్లదిన్నె పి.హెచ్.సి లో విధులు నిర్వహించే విశ్వనాథ్ అనే ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా బాటలో కొత్తపల్లి బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఉద్యోగికి తీవ్ర గాయాలు - Anantapur Urban News