గద్వాల్: గద్వాల రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు: సీఎంఆర్ ధాన్యం అక్రమాలపై అధికారుల ఆరా
జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సీఎంఆర్ ధాన్యం నిల్వలు మరియు బియ్యం అప్పగింతల్లో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ దాడులతో స్థానిక మిల్లుల యజమానుల్లో కలకలం రేగింది.