మధిర: మధిర పట్టణంలో ఆర్టీసీ కార్మికుల బాండ్ డబ్బులు వెంటనే చెల్లించాలి డిపో SWF కార్యదర్శి వెంకన్న
ఆర్పిఎస్ 2013 కు సంబంధించి ఇచ్చిన బాండ్ డబ్బులు 281 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఎస్డబ్ల్యుఎఫ్ మధిర డిపో కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ వేదిక నుండి ప్రకటించి మూడు నెలలు గడిచిన కార్మికులకు బాండ్ డబ్బులు చెల్లించకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు