ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో అధికారుల నిజాయితీ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం, భద్రత ఉంటుందని ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు రుజువు చేశారు, ఆళ్లగడ్డ నుంచి విజయవాడ వెళ్లే బస్సులో మార్కాపురానికి చెందిన అనంత వెంకట లక్ష్మణరావు బస్సు ఎక్కారు, మార్కాపురంలో బస్సు దిగే సమయంలో 25 వేల నగదు ఉన్న బ్యాగులు మర్చిపోయారు, అందులో ఆధార్ కార్డు లభించడంతో దాని ఆధారంగా ప్రయాణికుడిని గుర్తించి గురువారం బ్యాగు అప్పగించారు