ఆళ్లగడ్డ: పేరాయిపల్లి మెట్ట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని: ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ విధులకు హాజరయ్యేందుకు బైక్ పై వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఓబులేసు ప్రమాదానికి గురయ్యారు, మంగళవారం యర్రగుడి దిన్నే నుంచి ఆళ్లగడ్డ కు బైక్ పై వస్తుండగా పేరాయి పల్లె మెట్ట వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది, ఈ ఘటనలో డ్రైవర్ ఓబులేసుకు తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న ఓబులేష్ ను ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం యూనియన్ నాయకులు ఆయనను పరామర్శించారు, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని ఆయనకు ధైర్యం చెప్పారు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే