మధిర: ముదిగొండ న్యూ లక్ష్మీపురంలో ప్రమాదవశాత్తు మంటలంటుకొని టిప్పర్ లారీ దగ్ధం
ప్రమాదవశాత్తు మంటలను టిప్పర్ లారీ దగ్ధం సోమవారం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం సమీపంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని టిప్పర్ లారీ దగ్ధమైంది. మంటలు ఎగిసిపడుతున్నడంతో స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బందికి తెలియజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.