జూద క్రీడలను ప్రోత్సహించిన లేదా ఆడిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని మార్కాపురం జిల్లా గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ ప్రజలను హెచ్చరించారు. భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఘనంగా జరుపుకోవాలని సాంప్రదాయమైన క్రీడలు ఆడుకొని సంతోషాలతో పండగ జరుపుకోవాలని సీఐ సూచించారు. పేకాట కోడి పందాలు తదితర జూదక్ క్రీడలు ఆడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.