Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని తపోవనం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి బావబామ్మర్దికి గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ఉన్న తపోవనం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన నాగరాజు, అతని బావమరిది తాడిపత్రికి చెందిన రమేష్ లకు గాయాలయ్యాయి. వారిలో నాగరాజు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని తపోవనం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి బావబామ్మర్దికి గాయాలు - Anantapur Urban News