బూర్గంపహాడ్: వికలాంగులకు 6000, ఇతర పెన్షన్ దారులకు 4000 ఇవ్వాలని బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయం ముట్టడి ఎమ్మార్పీఎస్ నాయకులు
15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయం నందు బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు తక్షణమే వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి, మహిళలకు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు వికలాంగులకు 6000, ఇతర పెన్షన్ దారులకు 4000 ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు