అనంతపురం అర్బన్: జిల్లాలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసులు, భారీగా నగదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
అనంతపురం నగరంలో తీవ్ర కలకలం రేపిన హనీ ట్రాప్ కేసును అనంతపురం పోలీసులు చేదించారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం అనంతపురం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ డిఎస్పి టి శ్రీనివాసులు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు.