అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రెడ్ క్రాస్ ఎన్నికలు వాయిదా. ఎన్నికల అధికారి రామకృష్ణ రెడ్డి తెలిపారు
Anantapur Urban, Anantapur | Apr 29, 2026
అనంతపురం నగరంలోని రెవెన్యూ భవనంలో బుధవారం ఉదయం 10:50 ఎన్నికల వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి రామకృష్ణారెడ్డి తెలిపారు.