నంద్యాల అర్బన్: జల ధార కార్యక్రమంతో భూగర్భ జలాల పెంపు లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 17, 2026
జిల్లాలో వందరోజుల జలధార కార్యక్రమాన్ని ప్రకటనగా అమలు చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సమిష్టిక్కగా అంకితభావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు శుక్రవారం పీజిఆర్ఎస్ స్థాలలో నిర్వహించిన జలధార కార్యక్రమానికి సంబంధించిన వర్క్ షాప్ లో కలెక్టర్ పాల్గొని ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు అసిస్టెంట్ కు సంబంధించిన శాఖల అధికారులకు విస్తృతంగా అవగాహన కల్పించారు