సుల్తానాబాద్: పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఓ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించాలని అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ