మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఆసుపత్రి యజమానిపై కేసు నమోదు సిఐ. రాజారెడ్డి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో కిడ్నీ మార్పిడి ముఠా వ్యవహారం గట్టు రట్టయింది. విశాఖకు చెందిన యమున కిడ్నీలు మార్పిడి చేస్తుండగా యమునా మృతి చెందడంతో కిడ్నీ మార్పిడి రాకెట్ గట్టు రట్టయింది. యమునా తల్లి ఫిర్యాదు మేరకు గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యజమాని డాక్టర్ ఆంజనేయులు. కిడ్నీ రాకెట్ బ్రోకర్లు పద్మ, కాకర్ల సత్య,పై మానవ అవయవాల అక్రమ రవాణా. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు మదనపల్లె రెండో పట్టణ సిఐ రాజారెడ్డి బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు