హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ వర్కర్ల అపార్ట్ మెంట్‌పై ఐటీ శాఖ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్స్‌తో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, కీలక పత్రాలను సీజ్ చేసి వర్కర్ల నుంచి కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది.